- Advertisement -
మహబూబ్ నగర్ జిల్లాలో నేడు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3గా నమోదయిందని అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -