Wednesday, April 2, 2025

అస్సాంలో భూకంపం…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 5.42 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. గౌహతికి ఈశాన్య దిశలో 63 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వెల్లడించారు. భూకంప నాభి ఐదు కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News