Sunday, January 19, 2025

అఫ్గాన్ లో మళ్లీ భూకంపం…

- Advertisement -
- Advertisement -

కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని భూపరిశోధన వెల్లడించారు. భూకంపం ధాటికి పలుగ్రామాలలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవల వచ్చిన భూకంపంలో రెండు వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. భూకంపాల ధాటికి అఫ్గానిస్థాన్ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ అద:పాతళానికి చేరుకుంది.

Also Read: బుధవారం రాశి ఫలాలు (11-10-2023)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News