Tuesday, September 17, 2024

అమెరికాలో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఃన్యూయార్క్: అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లలోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. సౌత్ కాలిపోర్నియా రాష్ట్రం  చినటౌన్  ప్రాంతం హైలాండ్ పార్క్ కు 2.5 మైల్స్ దూరంలో భూకంప కేంద్ర నాభి ఉందని భూపరిశోధన అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News