Friday, January 10, 2025

ఢిల్లీలో భూకంపం

- Advertisement -
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలోనూ, చుట్టు పక్కల పలు రాష్ట్రాలలోను భూమి కంపించింది. ఢిల్లీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైంది. చండీగఢ్, జమ్మూ కశ్మీర్, ఘజియాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లలోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకూ ఈ సంఘటనలలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News