Monday, January 20, 2025

అండమాన్ సముద్రంలో భూకంపం

- Advertisement -
- Advertisement -

Earthquake in the Andaman Sea

న్యూఢిల్లీ : అండమాన్ సముద్రంలో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.21 గంటలకు సముద్రంలో 40 కిమీ లోతులో ఇది సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్ ) లెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.6 గా నమోదైనట్టు పేర్కొంది. టోంగా దీవులు, ఎలుక దీవుల్లో కూడా వరుసగా 5.9, 6.2 తీవ్రతతో భూకంపాలు వచ్చినట్టు వివరించింది. శనివారం అఫ్గానిస్థాన్ లోని హిందుకుష్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించిందని వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News