Wednesday, December 25, 2024

ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం..

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశీ: అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీసిన ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని , ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News