Sunday, December 22, 2024

బంగాళాఖాతంలో 5.1 తీవ్రతతో భూకంపం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం 5.1 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమోలజీ(ఎన్ సిఎస్) పేర్కొంది. ఉదయం 09:12 గంటలకు బంగాళాఖాతంలో 10 కిమీ. లోతున ఇది సంభవించింది. వివరాలు ఇంకా పూర్తిగా అందాల్సి ఉంది. మూడు ప్రకంపనలు కూడా నాగాలాండ్ లోని నోక్లాక్ టౌన్ లో కూడా ఆదివారం వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News