Sunday, December 22, 2024

నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు: నేపాల్‌లోని బజురా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపైన 5.2గా నమోదైంది. భూ ప్రకంపనలు ఢిల్లీ, ఎన్‌సిఆర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో కనిపించాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News