Wednesday, January 22, 2025

ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18గంటల సమయంలో ఇండోనేషన్ లోని తలాడ్ దీవుల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది.

తలాడ్ దీవుల్లో 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఏర్పడినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంక తెలియరాలేదని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News