Monday, December 23, 2024

ఇండోనేషియాలో 7.0 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -

జకర్తా: ఇండోనేషియాలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.00 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్(యుఎస్) జియోలాజికల్ సర్వే ప్రకారం ఇండోనేషియాలోని తుబాన్‌కు ఉత్తరాన 96 కిమీ. దూరంలో భారత కాలమాన ప్రకారం15.25 సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం ఇంత వరకు రిపోర్టు కాలేదు. అయితే భూకంపం రావడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News