- Advertisement -
హేరట్ : పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో హేరట్ ప్రావిన్స్ రాజధానికి 28 కిమీ దూరంలో బుధవారం ఉదయం 6.3 స్థాయి తీవ్రతలో భూకంపం సంభవించింది. మొదట రాజధాని హేరట్‌లో 6.3 స్థాయిలో తీవ్ర భూకంపం సంభవించి తరువాత ప్రకంపనలు వ్యాపించాయి. శనివారం అఫ్గానిస్థాన్‌లో పెను భూకంపం సంభవించి దాదాపు 2000 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
- Advertisement -