Sunday, December 22, 2024

ఆదిలాబాద్‌లో భూప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

Earthquakes in Adilabad district

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌లో మంగళవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం ఉట్నూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని, రిచర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.0గా నమోదైందని, ఆ ప్రాంతంలో ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. ప్రకంపనలు రావడంతో భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి 11:23 నిమిషాలకు మూడు సెకన్ల పాటు కంపించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News