Friday, April 25, 2025

టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై వేటు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈసి ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంట తిరుమలకు వెళ్లినందుకు టూరిజం ఎండి మనోహర్ ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించారని ఈసి చర్యలు తీసుకుంది. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించనవసరం లేదని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసి హెచ్చరించింది. ఈఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈసిఐకి సివోఈ వికాస్ రాజు నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా మనోహర్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News