Monday, December 23, 2024

మతం పేరిట ఓట్లడిగిన బిజెపి అభ్యర్థి తేజస్వీ సూర్య పై కేసు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బిజెపి ఎంపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై ఓ కేసు నమోదయింది. ఆయన మత ప్రాతిపదికన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఓట్లడుగుతూ వీడియో పెట్టినందుకు కేసు బుక్ అయినట్లు ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ఆమె కర్నాటక రవాణా శాఖ మంత్రి రామలింగ రెడ్డి కూతురు.

కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి దీనికి సంబంధించి ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News