Friday, December 20, 2024

ఎగ్జిట్ పోల్స్‌ పై గ‌డ‌వు స‌మ‌యాన్ని స‌వ‌రించిన ఈసీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ పై గ‌డ‌వు స‌మ‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌వ‌రించింది. గురువారం సాయంత్రం 5.30 గంట‌ల త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సారానికి ఈసీ అనుమ‌తించింది. అంత‌కు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన అనంత‌రం గురువారం సాయంత్రం 6.30 గంట‌ల త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్‌ కు అనుమ‌తించిన ఈసీ ఆపై 5.30 గంట‌ల త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగియ‌ నుండ‌గా 5.30 గంటల త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌ వ‌చ్చ‌ని ఈసీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News