Saturday, December 21, 2024

ఇమ్రాన్‌కు ఈసీ షాక్.. పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగింపు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) చీఫ్ పదవి నుంచి తొలగించే ప్రక్రియను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రారంభించింది. తోషాఖానా( ఖజానా) కేసుకు సంబంధించి ఈమేరకు చర్యలు చేపట్టినట్టు చెబుతూ ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేసిందని డౌన్ న్యూస్‌పేపర్ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 13 న చేపట్టనున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News