Monday, April 7, 2025

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వారెంట్ ఇదే…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌ హవాలా చట్టం కింద సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. అరెస్ట్‌పై కవిత భర్త అనిల్‌కు సమాచారమిచ్చామన్నారు. 14 పేజీల అరెస్ట్‌ సమాచారాన్ని కవిత భర్తకు ఇచ్చామని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News