Monday, December 23, 2024

హీరా గోల్డ్ కేసులో 33 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నౌహీరా షేక్‌కు చెందిన రూ.33కోట్ల ఆస్తులను అటాచ్డ్ చేస్తూ ఈడి శనివారం ఆదేశాలు జారీ చేసింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర నేరాలపై నౌహీరా షేక్ నిందితురాలిగా ఉంది. గతంలో నౌహీరాను అరెస్టు చేసిన ఈడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నౌహీరా షేక్ రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా రూ.33కోట్ల విలువైన 24 ఆస్తులను అటాచ్డ్ చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News