Sunday, December 22, 2024

ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టాక నిందితులను ఈడి అరెస్టు చేయకూడదు!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని సెక్షన్ 19 కింద ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) , దాని అధికారులు మనీలాండరింగ్ ఫిర్యాదులో నిందితుడిని అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు మే 16న( గురువారం నాడు) చారిత్రక తీర్పునిచ్చింది.

నిందితుడి కస్టడీని ఈడి కోరుకుంటే, అది ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక విచారణలో, ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత ఈడి ఒక వ్యక్తిని అరెస్టు చేయరాదని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News