Wednesday, January 22, 2025

హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్‌పై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: హీరో మోటోకార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్, మరికొందరి నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పవన్ ముంజల్ కార్యాలయాలపై ఇడి అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News