- Advertisement -
హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంట్(ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామునుంచే సిటిలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌లో సోదాలు చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ నరేందర్, డైరెక్టర్ దేవేందర్ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన వివరాలు తెలియాల్స ఉంది.
- Advertisement -