Saturday, December 21, 2024

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ఇంట్లో ఇడి సోదాలు….

- Advertisement -
- Advertisement -

ED search in Delhi Health Minister

ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంటిపై ఇడి అధికారులు దాడులు చేపట్టాలు. మే 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం విధితమే. సోమవారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీఇకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా ఇడి గుర్తించింది. సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టింది. రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఇడి గత ఎప్రిల్‌లో జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News