Sunday, December 22, 2024

ఎంబిఎస్ జువెలర్స్ లో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఢిల్లీ: హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఇడి సోదాలు కొనసాగుతున్నాయి. ఎంబిఎస్ జువెలర్స్ లో ఇడి సోదాలు కొనసాగుతున్నాయి. 2021లోనే ఎంబిఎస్ జువెలర్స్ సంబంధించిన 365 కోట్ల రూపాయల ఆస్తులను ఇడి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఇడి 15 చోట్ల సోదాలు చేస్తుంది. సోమవారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ఏక కాలంలో హైదరాబాద్, విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇడి సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News