Sunday, April 13, 2025

ED Raids: హైదరాబాద్ లో పలుచోట్ల ఈడి సోదాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్, మాదాపూర్ లో దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఈడి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.

ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈడి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News