Monday, December 23, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

Liquor worth Rs 70000 stolen from wine shop

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దేశ వ్యాప్తంగా ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ఇడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో బోయినపల్లి అభిషేక్ రావ్ , సూదిని సృ జనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇండ్లతో పాటు కార్యాలయాలలో సోదాలు చేస్తుంది. రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంలో ఇడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News