- Advertisement -
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ధర్వకత్వంలో తరకెక్కిన సినిమా ‘ఎల్2-ఎంపురాన్’. మార్చి 27న విడుదలైన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లను ఈ సినిమాలో తప్పుగా చూపిం ఉనచినందుకు ఈ చిత్ర యూనిట్ విమర్శలు ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలకు మరో షాక్ తగిలింది. చిత్ర నిర్మాతల్లో ఒకటైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. తమిళణాడనాడు, కేరళలలోని ఆయన కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
- Advertisement -