Thursday, January 23, 2025

రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ కేసులో ఈ నెల 6 న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇటీవల మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ రూ. 417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News