- Advertisement -
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్‌సి కవితకు మరోసారి ఇడి సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అరుణ్‌పిళ్లై అప్రూవర్‌గా మారారు. తాను కవిత బినామీనని గతంలో అరుణ్‌పిళై చెప్పిన విషయం తెలిసిందే. గతంలో కవితను పలుమార్లు ఇడి విచారించిన విషయం విధితమే.
Also Read: విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్
- Advertisement -