Sunday, February 23, 2025

ఈడి ఎదుట హాజరు కానున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

at Jantar Mantar

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ముందు నాల్గో రౌండ్ విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడి ఆయనను ప్రశ్నిస్తోంది. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు, అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ్’ నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News