Sunday, December 22, 2024

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఈడి దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) ర్యాడికల్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై దాడులు చేసి 35 స్థిరాస్థులను జప్తుచేసుకుంది. వాటి విలువ రూ. 56.56 కోట్లుంటుందని అంచనా.

ఈడి కథనం ప్రకారం  పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశం లోపల, దేశం బయట తమ ఆఫీసు కార్యకర్తలు, సభ్యులు, క్యాడర్ల ద్వారా డబ్బు సేకరిస్తోంది. అదంతా బ్యాంకిగ్ ఛానెల్స్, హవాలా, విరాళాల ద్వారా సేకరిస్తోంది. తర్వాత భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, ఫైనాన్స్ చేయడానికి ఉపయోగిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News