Tuesday, April 8, 2025

పాకిస్తాన్ లో కోడిగుడ్డు ధరెంతో తెలుసా?

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ రోజురోజుకీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. చాలామంది రెండు పూటలా తిండికి కూడా నోచుకోలేకపోతున్నారు. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కోడిగుడ్ల ధర కూడా భారీగా పెరిగిపోయిందంటే పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లో కోడిగుడ్డు ధర 32 రూపాయలకు చేరుకుంది. డజన్ గుడ్లను 360 రూపాయలకి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 390నుంచి 400 రూపాయలకు విక్రయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News