Monday, December 23, 2024

బాంబు భయంతో ఈఫిల్ టవర్ ఖాళీ

- Advertisement -
- Advertisement -

పారిస్ : ప్రపంచ ప్రఖ్యాతమైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో వెంటనే అధికారులు టవర్‌లోని మూడు ఫ్లోర్ల నుంచి పర్యాటకులను ఖాళీ చేయించారు. ఈఫిల్ టవర్‌లో బాంబు పెట్టారని ఎప్పుడైనా పేలవచ్చునని ఫోన్ రావడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ టవర్స్ నిర్వహక కమిటీ అయిన సెటె అధికారుల సమాచారంతో బాంబు డిస్పోజల్ నిపుణులు అక్కడికి తరలివచ్చారు. ఈ ప్రాంతం అంతా పోలీసులు మొహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News