- Advertisement -
హైదరాబాద్: రాత్రి సమయంలో ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని భయాందోళనకు గురి చేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న గాంధీనగర్ పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. నిందితులకు ఏడు రోజుల జైలు శిక్ష, రూ.50 జరిమానా విధించారు. అంబేద్కర్ నగర్ కు చెందిన చందు, గణేష్, సిద్ధార్థ, మురళి, వేణు, శివారెడ్డి, రాహుల్, ప్రవీణ్ రాత్రి సమయంలో జులాయిగా తిరుగుతున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.
- Advertisement -