Sunday, December 22, 2024

మనీలాలో ఆ పాప పుట్టింది

- Advertisement -
- Advertisement -

టోండో: ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం మంగళవారం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. అయితే మనీలాలోని టోండోలో ఈ రోజు తెల్లవారుజామున 1.29 గంటలకు ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు వినీస్ మబాన్సాగ్ అని పేరు పెట్టారు. డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ అస్పత్రిలో జన్మించింది. ప్రపంచంలో 8వ బిలియన్ వ్యక్తి పుట్టినట్లు ఫిలిప్పీన్స్‌కు చెందిన జనాభా, అభివృద్ధి సంఘం పేర్కొంది. ఆ పాపకు చెందిన ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News