Friday, November 22, 2024

గాంధీ ఆస్పత్రిలో వృద్ధుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Elderly man commits suicide at Gandhi Hospital

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు కిటికీలోంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కొమురయ్య రోగికి సహాయకుడిగా ఉంటున్నాడు. కడుపు నొప్పితో కొమురయ్య భార్య ఆస్పత్రిలో చేరింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News