Thursday, January 9, 2025

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట

- Advertisement -
- Advertisement -

Election Commission Allow Physical Rallies In 5 States

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి మందితో బహిరంగా సమావేశాలు జరుపుకోవచ్చని చెప్పింది. ఇంటింటి ప్రచారంలో 20 మందికి మాత్రమే ఇసి అనుమతిచ్చింది. ఇన్ డోర్ లో 500 మందితో సభ నిర్వహణకు మినహాయింపు ఇచ్చింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News