Monday, December 23, 2024

తెలంగాణ బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ !

- Advertisement -
- Advertisement -

 

Election Commission of India

న్యూఢిల్లీ : తెలంగాణ బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ‘సాలు దొర‌-సెలవు దొర’ ప్రకటనలపై నిషేధం విధించింది. కెసిఆర్ కు వ్యతిరేకంగా ‘సాలు దొర- సెలవు దొర’ అంటూ పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా  తెలిపింది. సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. ‘సాలు దొర-సెలవు దొర’ క్యాంపెయిన్‌కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బిజెపి దరఖాస్తు చేసుకుంది. కాగా బిజెపి విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

Salu...

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News