Sunday, December 22, 2024

జనసేనకు ఈసి షాక్

- Advertisement -
- Advertisement -

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఉంచామని హైకోర్టుకు వెల్లడించింది.ఇప్పటికే స్వతంత్ర అభ్యర్దులకు గుర్తులు కూడా కేటాయించామని, బ్యాలెట్ల ముద్రణకు కూడా ఆదేశించామని ఈ దశలో గాజు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించటం సాధ్యం కాదని కోర్టుకు విన్నవించింది. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News