Wednesday, January 22, 2025

కెటిఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఇసి చర్యలకు సిద్ధమైంది. పోలింగ్ రోజున కెటిఆర్ మాట్లాడుతూ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ ఇసి చర్యలకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News