Monday, January 20, 2025

సిఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారంటూ బిఆర్‌ఎస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఎంకు ఇసి నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News