Monday, December 23, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించిన ఈసి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 5 వరకు హిమాచ్‌ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించడంను నిషేధించింది. నవంబర్ 12న ఉదయం 8.00 నుంచి డిసెంబర్ సాయంత్రం 5.30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం చేయకూడదని ఎన్నికల సంఘం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం 68 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఓటింగ్ 74.54 శాతం జరిగిందని ఈసి అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News