Wednesday, January 22, 2025

ఈ నెల 3 నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం పలుస్థాయిల్లో సమీక్షలు జరుపుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రాజస్థాన్‌లో పర్యటిస్తోన్న ఎన్నికల సంఘం కీలక అధికారులు తెలంగాణలో కూడా పరిస్థితిని సమీక్షిస్తారని ఎన్నికల సంఘం ఆదివారం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News