Saturday, April 5, 2025

కీసర ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

కీసర: కీసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నుతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం రాంపల్లిలోని కొత్తపట్నం రెస్టారెంట్‌లో జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశంలో అధ్యక్షులుగా నక్క అభినవ గిరి యాదవ్ (టివి 9), ప్రధాన కార్యర్శిగా పూండ్రు రాకేష్ (టి న్యూస్), ఉపాధ్యక్షులుగా ప్రభకర్‌రెడ్డి (రాజ్ న్యూస్), తంగళ్లపల్లి భవాని శంకర్ (భారత్ టుడే), సలహాదారులుగా రామారం సుధీర్‌గౌడ్ (టివి 5), డి.నర్సి ంహ్మారెడ్డి (ఎన్ టివి), చినింగని భూపాల్ (వి6), టి.రవి (ఎబిఎన్) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బాలకృష్ణ, రాము, సత్యం, శ్రావణ్, ప్రశాంత్, శంకర్, రమేష్, మైస య్య, నటరాజ్, అమరేందర్, సూర్యలను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News