Monday, December 23, 2024

కెసిఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న సిఎం కెసిఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేసారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు కెసిఆర్‌ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన ఆయనకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెంలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ఆదివారం పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News