Thursday, January 23, 2025

కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు కోట్ల రూపాయల విలువైన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News