Monday, January 20, 2025

గూగుల్ పేతో విద్యుత్ బిల్లుల చెల్లింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుత్ బిల్లు చెల్లింపు సేవలకు అవకాశం కల్పిస్తున్నామని గూగుల్ పే ప్రకటించింది. వినియోగదారులు ఈ యాప్‌ని ఉపయోగించి తమ విద్యుత్తు బిల్లులను చెల్లించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా, గూగుల్ పే రాష్ట్ర యాజమాన్యంలోని రెండు విద్యుత్ బిల్లర్లు- నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)లతో భాగస్వామ్యం కుదర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News