Friday, January 10, 2025

షేక్‌పేట్ ఏరియాలో కూలిన విద్యుత్ స్థంబాలు

- Advertisement -
- Advertisement -

ఈదురు గాలులకు షేక్‌పేట ఏరియాలోని పలు విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. విద్యుత్ వైర్లపై భారీ చెట్లు కూలడంతో రెండు 11కెవి పోళ్లు, స్ట్రక్చర్స్ నెలకొరిగాయి. వెంటనే ఆ ప్రాంతాలకు చేరుకున్న విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. మూడు గంట్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కొత్త పోల్స్‌ను వేసి సరఫరాను పునరుద్ధరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News