Monday, December 23, 2024

మన్యంలో ఏనుగుల విధ్వంసం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగులు సంచరించాయి. బాసంగివలసలో అరటి, జొన్న పంటలు ధ్వంసం చేశాయి. బాసంగివలసలో ట్రాక్టర్‌ను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఏనుగుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. గత కొన్ని రోజులు ఏనుగుల దాడిలో మన్యం జిల్లాలో రైతులు చనిపోయిన విషయం తెలిసిందే.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News