Friday, April 4, 2025

త్వరలో ఇండియాకు టెస్లా: ఎలన్ మస్క్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడిని ఎలక్ట్రానిక్ వాహనాల తయారీల కంపెనీ టెస్లా సిఈవో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన సంభాషణలో ఇద్దరు పలు విషయాల గురించి చర్చికున్నారు. వీలైనంత త్వ‌ర‌గానే టెస్లా సంస్థ‌ను ఇండియాలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఎలన్ మస్క్ తెలిపారు.ప్ర‌పంచ‌ దేశాల్లోభారత్ కి దేశానికి ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని , భార‌త భ‌విష్య‌త్తుపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని ఆయన అన్నారు. ప్రధాని మోదీ గతంలో తమ టెస్లా కంపెనీని సందర్శించారని మస్క్ గుర్తుచేశారు. మోదీని మరోమారు కలుసుకోవడం సంతోషంగా ఉందని, తమ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.

Also Read: కొట్టుకున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News